పండంటి టొమాటో | Tomato Nutrition Facts in Telugu

0
3265
12742499_920512658056342_8858667817223258686_n
Tomato Nutrition Facts

Tomato Nutrition Facts

1టమాటా లో విటమిన్ “A”, “B”, “C” అధికముగా కలవు. దీనిలోఅధికముగా కల విటమిన్లు మరియు దీని ఇతర పోషక విలువల చేత దీనినిఆరోగ్యాన్ని పెంపొందించుకొనే మందుగా వాడుదురు. మన ఆయుర్వేద శాస్త్రంప్రకారం ఇది మన ఆయుష్షును పెంపొందిచును.

2 ఆహారం తీసుకోవడానికి గంట ముందు ఒక టమోటాను తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.

3టమాటాలలో సిట్రిక్ ఆసిడ్, మాలిక్ ఆసిడ్ ఉంటాయి. ఇవి రక్తంలో ఆల్కలైన్పదార్ధాన్ని వృద్ధి చేసి, రక్తానికి మంచి పోషణను కలుగ చేస్తుంది.

4టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

5  పచ్చి టమాటాల కంటే, పండిన టమాటాలు తినుట మంచిది.

టమాటాతో అందం

1 రెండు టమాటాలను గుజ్జుగా చేసి.. అందులో ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే.. చర్మానికి మృదుత్వం వస్తుంది.

2టమాటో సగానికి కట్ చేసి ముఖం పై కొద్దిసేపు మృదువుగా రబ్ చేయాలి. 20 నిముషాలు ఆగి కడిగేస్తే ముఖం పై జిడ్డు పోయి, మెరుస్తుంది. తరచుగా ఇలా చేస్తే ఆయిలీ స్కిన్ తగ్గుతుంది.

టమాటా గుజ్జులో పాలను కలిపి చూడండి.. ఆ ప్యాక్‌ని ముఖానికి రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

టమాటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాయండి. కాసేపయ్యాక కడుక్కుంటే మంచి ఫలితం దక్కుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here