శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం) | Trailokya Mangal Lakshmi Stotram in Telugu

0
625
Trailokya Mangal Lakshmi Stotram Lyrics in Telugu
Trailokya Mangal Lakshmi Stotram Lyrics in Telugu

Trailokya Mangala Lakshmi Stotram Lyrics in Telugu

శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం)

నమః కల్యాణదే దేవి నమోఽస్తు హరివల్లభే |
నమో భక్తిప్రియే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౧ ||

నమో మాయాగృహీతాంగి నమోఽస్తు హరివల్లభే |
సర్వేశ్వరి నమస్తుభ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౨ ||

మహామాయే విష్ణుధర్మపత్నీరూపే హరిప్రియే |
వాంఛాదాత్రి సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౩ ||

ఉద్యద్భానుసహస్రాభే నయనత్రయభూషితే |
రత్నాధారే సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౪ ||

విచిత్రవసనే దేవి భవదుఃఖవినాశిని |
కుచభారనతే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౫ ||

సాధకాభీష్టదే దేవి అన్నదానరతేఽనఘే |
విష్ణ్వానందప్రదే మాతర్లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౬ ||

షట్కోణపద్మమధ్యస్థే షడంగయువతీమయే |
బ్రహ్మాణ్యాదిస్వరూపే చ లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౭ ||

దేవి త్వం చంద్రవదనే సర్వసామ్రాజ్యదాయిని |
సర్వానందకరే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || ౮ ||

పూజాకాలే పఠేద్యస్తు స్తోత్రమేతత్సమాహితః |
తస్య గేహే స్థిరా లక్ష్మీర్జాయతే నాత్ర సంశయః || ౯ ||

Goddess Lakshmi Devi Related Stotras

శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం) | Lopamudra Kruta Sri Lakshmi Stotram in Telugu

శ్రీ లక్ష్మీ కవచం | Sri Lakshmi Kavacham in Telugu

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం (మహేంద్ర కృతం) | Indra Krutha Sri Maha Lakshmi Stotram in Telugu

శ్రీ మహాలక్ష్మీ స్తుతిః 2 (సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం) | Sri Mahalakshmi Stuti (Sowbhagya Lakshmi Stotram) in Telugu

శ్రీ మహాలక్ష్మీ స్తుతిః | Sri Mahalakshmi Stuti in Telugu

శ్రీ మహాలక్ష్మీ స్తవః | Sri Mahalakshmi Stava in Telugu

శ్రీ మహాలక్ష్మీ అక్షరమాలిక నామావళిః | Sri Mahalakshmi Aksharamalika Namavali in Telugu

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం | Sri Mahalakshmi Chaturvimsati Nama Stotram in Telugu

శ్రీ మహాలక్ష్మీ కవచం – 2 | Sri Mahalakshmi Kavacham Type 2 in Telugu

శ్రీ మహాలక్ష్మీ కవచం 1 | Sri Mahalakshmi Kavacham Type 1 in Telugu