త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మరీ మీ రాశి ఉందా? | Trigrahi Yoga 2023

0
41156
Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi
Trigrahi Yoga is Good or Bad?

Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi

1త్రిగ్రాహి యోగం

సింహరాశిలో శని గ్రహం, బుధ గ్రహం, కుజ గ్రహ సంచారం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని చాలా శుభ గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు సంపద ఆకర్షణకు కారకుడిగా భావిస్తారు. కుజుడు ఆరోగ్యానికి, విజయానికి కారకుడిగా భావిస్తారు. బుధుడు ఆర్థిక పురోగతికి మరియు ఆనందానికి కారకుడిగా పరిగణించబడతారు. ఈ 3 గ్రహాల కలయిక కారణంగా, కొన్ని రాశుల జీవితంలో ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మీ రాశి ఉందా?. చాలా శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back