తెలుగుమంత్రాలు స్తోత్రాలు త్రిపుర సుందరీ అష్టకం | Tripura Sundari Ashtakam By Laxmi Manasa - 0 2149 FacebookTwitterPinterestWhatsApp Tripura Sundari Ashtakam / త్రిపుర సుందరీ అష్టకం త్రిపుర సుందరీ అష్టకం కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజిత భూధరాం సురనితంబునీసేవితామ్ । నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 1॥ కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహాహ।ర్మణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ । దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 2॥ కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా । మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥3॥ కదంబవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ । విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 4॥ కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ । మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ 5॥ స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం గృహీతమధుపాత్రికాం మదవిఘూణ।ర్నేత్రాంచలాం । ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 6॥ సకుఙ్కుమవిలేపనామలకచుమ్బికస్తూరికాం సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ । అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ 7॥ పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం పితామహపతివ్రతాం పటపటీరచచా।ర్రతామ్ । ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ 8॥ ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం త్రిపురసుందరీఅష్టకం సమాప్తం ॥