త్రిపుర సుందరీ అష్టకం | Tripura Sundari Ashtakam

Tripura Sundari Ashtakam / త్రిపుర సుందరీ అష్టకం త్రిపుర సుందరీ అష్టకం కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజిత భూధరాం సురనితంబునీసేవితామ్ । నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 1॥   కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహాహ।ర్మణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ । దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 2॥   కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా । మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥3॥   కదంబవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ । విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం … Continue reading త్రిపుర సుందరీ అష్టకం | Tripura Sundari Ashtakam