టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

TTD Alerts to Devotees About Fake Websites నకిలీ వెబ్‌సైట్ల గురించి భక్తులకు టీటీడీ సమాచారం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్ నడపుతుంది. దీనితో అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం, భక్తులకు పలు సూచనలు. పూర్తి వివరాలు తెలుసుకోండి. 1. టిటిడి ఐటీ విభాగం ఇంకో నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు కూడ చేసింది. ఇలాంటి నకీలీ వెబ్‌సైట్ల పట్ల … Continue reading టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites