
Alert for Devotees of Tirumala Srivaru, Many Services Canceled for These Days? Reasons..
1తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, పలు సేవలు ఈ 5 రోజులు రద్దు?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ (TTD) ముఖ్య సమాచారం ఇచ్చింది. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మరియు మార్చి 3 నుంచి తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పుష్కరిణిలో స్వామి, అమ్మ వారు భక్తులకు ఈ రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనమిస్తారని టీటీడీ ప్రకటించింది.