తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!

0
671
TTD Cancels Events - Annual Vasantha Salakatla Brahmotsavam
TTD Cancels Events Because of Annual Vasantha Salakatla Brahmotsavam

TTD Cancels Events – Annual Vasantha Salakatla Brahmotsavam

వార్షిక వసంత-సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో వార్షిక వసంత-సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ నెలలో 3-5 తేదీల మధ్యన జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పవిత్రమైన చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ముగించే విధంగా ప్రణాళికను తయారుచేస్తున్నారు.

సాలకట్ల వసంతోత్సవాల్లో ఏమి చేస్తారు? (What to do During Salakatla vasanthotsavam?)

1. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వసంత మండపం వద్ద స్నపన తిరుమంజనం ఘనంగా చేస్తారు.
2. మొదటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి స్వామి వారిని తీసుకువస్తారు.
3. రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య శ్రీభూ సమేత శ్రీమలయప్పస్వామివారు స్వర్ణ రథోత్సవం జరుపుతారు.
4. చివరి రోజు ఏప్రిల్‌ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్ రీమలయప్ పస్వామి వారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులు వసంత వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
5. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మ వార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

అందుకే ఈ మూడు రోజుల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవలను TTD రద్దు చేశారు.

Related Posts

వేసవిలో తిరుపతికి వెళ్ళ్దాం అనుకుంటున్నారా? ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేస్తే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం..

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ఈ సేవలు రద్దు!

తిరుమల శ్రీవారి నడక దారి భక్తులకు శుభవార్త

తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది

శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam

Tirumala – How to Book Special Entry Darshan Tickets

Tirumala – How to Book Seva Tickets Online

Srivari Seva – Voluntary Seva Online Booking

How to Book TTD Senior Citizen Tickets

How to Book TTD Angapradakshinam Seva

How to Apply For Seva Electronic Dip

Srivani Trust Darshan

Ways to Get Tirumala Darshan Tickets

TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల