తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!

TTD Cancels Events – Annual Vasantha Salakatla Brahmotsavam వార్షిక వసంత-సాలకట్ల వసంతోత్సవాలు తిరుమలలో వార్షిక వసంత-సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ నెలలో 3-5 తేదీల మధ్యన జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పవిత్రమైన చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ముగించే విధంగా ప్రణాళికను తయారుచేస్తున్నారు. సాలకట్ల వసంతోత్సవాల్లో ఏమి చేస్తారు? (What to do During Salakatla vasanthotsavam?) 1. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల … Continue reading తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!