శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, అన్న ప్రసాదాలపై కీలక నిర్ణయం | TTD Anna Prasadam

0
186
TTD Buy Rice Direct From Millers
Tirumala Tirupati Devastanam Buy Rice Direct From Millers

TTD Buy Rice Direct From Millers

టీటీడీ అన్న ప్రసాదాలపై కీలక నిర్ణయం

తిరుమల గుర్తుకు రాగానే మొదటగా గుర్తొచ్చేది కలియుగ వైకుంఠనాదుడు శ్రీ వెంకటెశ్వర స్వామి చిద్విలాసం, తర్వాత ప్రసాదాలు ఆ తర్వాత అన్న ప్రసాదాలు. నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు భక్తులకు అందించడానికి మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు టీటీడీ పేర్కోంది. టీటీడీ ఇప్పటి వరకు అన్నప్రసాదాలకు మరియిఉ ఇతర అవసరాలకు 2013 నుండి 2019వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి నాణ్యమైన సోనా మసూర బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.

2019 సంవత్సరంలో ధర్మ కర్తల మండలి నిర్ణయం మేరకు టెండర్ ద్వారా బియ్యం కొనాలి అని నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా బియ్యం కొంటే వ్యాపారస్తులు, మిల్లర్ల వద్ద కొని టీటీడీకి సరఫరా చేస్తున్నారు. టీటీడీ నేరుగా రైస్ మిల్లర్ల వద్ద కొనుగోలు చేస్తే మరింత నాణ్యమైన బియ్యం అందుతాయి. మిల్లర్లు వారం రోజుల్లో బియ్యం సరఫరా ధరను తెలియజేస్తామని చెప్పారు.

ఈ మద్య అన్నప్రసాదంలో బియ్యం బాగాలేవని భక్తుల నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి అని టిటిడి తెలిపింది. ప్రస్తుత వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కిలో బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఏపి మార్క్ ఫెడ్లతో టిటిడి ఒప్పందం చేసుకుంది. ఈ సమావేశంలో జేఈవో సదా భార్గవి, డిప్యూటీ ఈవోలు సెల్వం, పద్మావతి, జిఎం (కొనుగోలు) సుబ్రహ్మణ్యం జి ఎం ప్రాక్యూర్మెంట్, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై టీటీడి కీలక నిర్ణయం!! | TTD Updates

మేలో తిరుమలకి వెళ్తున్నారా? టికేట్ల జారిపై టిటిడి ప్రకటన?! | TTD May 2023 Special Entry Tickets

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!