తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

0
2505
TTD Double Good News for Devotees
TTD Double Good News for Prasadam to Devotees

TTD Double Good News for Devotees

1లడ్డుతో పాటు మరో ప్రసాదం (Another Prasadam Along With Laddu)

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాక భక్తులందరికి లడ్డు ప్రసాదంగా ఇవ్వడం ఆనవాయితి. కాని ఇప్పుడు లడ్డుతో పాటు మరో ప్రసాదం కూడ ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. అదేమిటంటే స్వామి వారి సేవలకు ఉపయోగించిన పువ్వులను భక్తులు పరమ పవిత్రంగా మరియు అదృష్టంగా భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ పువ్వులతో చేసిన అగబత్తులను ఎంతో పరిమళభరితంతో తయారు చేసి భక్తులకు ఇవ్వనున్నట్లు టిటిడి తెలియజేసింది.

అలాగే దేశవాళి ఆవులను పెంచడానికోసం దాతల సహకారం తిసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ జాతుల గోవులను తీసుకోచ్చారు అని తెలుస్తుంది. ఇక్కడే తయారు చేసే దాణాను గోవులకు ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరగుతుంది. మన గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్స్ అధిక మోతాదులో ఉంటుంది అని టిటిడి తెలిపింది. అగరబత్తులకు కూడ భారీగా డిమాండ్ పేరిగే చాన్స్ ఉంటుంది.

Back