తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

TTD Gives Clarity on Gold Missing Rumours at Govinda Raj Temple బంగారం మాయంపై టిటిడి వివరణ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ దేశంలోనే పెద్దది. అలాంటి సంస్థలో గందరగోళం నెలకొంటుంది. శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనులను ఈ మద్యే 50 కిలోల బంగారంతో మొదలుపెట్టారు. కాని బంగారం పక్కదారి పట్టిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిపై టిటిడి కూడ స్పందించింది. హిందూ జన శక్తి … Continue reading తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!