శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

TTD Inaugurates Free Food Counter at PAC 1 in Tirumala తిరుమల కొండపై మరో ఉచిత ఫుడ్ కౌంటర్‌ తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చే భక్తులకు తిరుమల తిరుమతి దేవస్థానం ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి శుభవార్తను చెప్పారు. అదే తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 వద్ద ఆదివారం ఫుడ్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఇది టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నడుస్తుంది. ముందుగ ఫుడ్ కౌంటర్లో స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు … Continue reading శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees