మేలో తిరుమలకి వెళ్తున్నారా? టికేట్ల జారిపై టిటిడి ప్రకటన?! | TTD May 2023 Special Entry Tickets

0
643
TTD Releases May Month Rs 300 Special Entry Darshan Tickets
TTD Releases May Month Rs 300 Special Entry Darshan Tickets

TTD Releases May Month Rs 300 Special Entry Darshan Tickets

1ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల రూ.300 విడుదల

కలియుగ వైకుంఠం అయిన తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎప్పటినుంచో ప్రణాళికలు వేసుకుంటారు. ముందుగా దర్శనం టోకెన్స్, గదులు తీసుకుంటారు, దాని అనుగుణంగా రైలు, విమానం, బస్ లేక ఎదైన వెహికిల్ మట్లడుకోని వస్తారు.

సాదారణంగా ఎక్కువ మంది భక్తులు మొదటగా 300 రూ.ల ప్రత్యేక దర్శనం టికేట్స్ కోసం ప్రయత్నిస్తారు. ప్రతిసారి వచ్చె నెల టికేట్స్ ఈ నెలలో అన్ లైన్లో విదుదల చేస్తారు. ప్రస్తుతం పిల్లల పరీక్షలు అయిపోయాయి, ఇంక కోన్ని పెద్ద పరెక్షలు ఉన్నాయి కాబట్టి భక్తుల రద్దీ కూడ తిరుమలకి మే నెలలో పెరగొచ్చు.

Back