తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంచలన నిర్ణయం | Tirumala News

0
17421
TTD Takes Sensational Decision on Kali Nadaka Margam
TTD Takes Sensational Decision on Kali Nadaka Margam

TTD Takes Sensational Decision on Kali Nadaka Margam

అలిపిరి కాలి నడక మార్గం పునరుద్దరణ

కాలి నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు విశ్రాంతి తీసుకునే అలిపిరి పాదాల మండపం వద్ద శిధిలావస్థకు చేరుకున్న రాతి మండపం. సాధారణంగా తిరుమల కాలి నడకన వెళ్లే భక్తులకు సౌకర్యం కోసం టీటీడీ రాతి మండపం పున‌ర్నిర్మించనున్నట్లు తేలిపారు. 16వ శతాబ్దంలో కాలి నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు రాతి మండపాలు ఆ టైమ్ లో పరిపాలించిన రాజులు నిర్మించారు. ఉన్న రెండు మండపాలలో ఒక్కటి బాగా శిధిలావస్థకు చేరుకుంది. ఈ కారణం చేత టీటీడీ వారు తిరిగి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు అని పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుంది. మండపంలో గోడ పూర్తిగా పడిపోయింది. భక్తులుకు భద్రత కోసం మండపం లోకి వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు . 1.35 కోట్లు రాతి మండపం పునర్నిర్మాణ ప్రారంభించనున్నారు అని టీటీడీ పాలక వర్గం తెలియజేసింది.

Navaratri Durga Puja Related Posts

తిరుమల వచ్చే భక్తులకు కొత్తగా మార్చిన నియమాలు తెలుసుకోండి!? | Tirumala Darshan New Rules

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2023 మహోత్సవాలు | తొలిసారిగా ఇంకో దేవి అవతార దర్శనం కాబోతుంది | Vijayawada Dasara Navaratri Utsavalu 2023

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం | Sri Maha Chandi Devi History

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu

ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం | Importance Of Aishwarya Deepam

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu