తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

TTD Tirumala Brahmotsavalu 2023 October Schedule, Rituals & Significance తిరుమల బ్రహ్మోత్సవాలు 2023 తేదీ షెడ్యూల్, ఆచారాలు & ప్రాముఖ్యత తిరుమలలో అక్టోబర్‌ 15 నుంచి 23 వరుకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్‌ 14న అంకురార్పణ చేయనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు. ఈ నెల 6, 7, 8, 13, 14, 15 ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చెయ్యబోతున్నారు టీటీడీ అధికారులు తేలిపారు. అక్టోబర్‌ … Continue reading తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals