శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త, ఇకపై ఏ టికెట్ కావాలన్నా ఆ నిర్ణీత తేదీల్లోనే | TTD Online Bookings on This Fixed Date in Every Month

0
6762
TTD Announces Specific Dates For Tickets Booking
TTD Announces Specific Dates For Tickets Booking

TTD Announces Specific Dates for Release of Online Tickets Booking

1ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్‌ను విడుదల చేయడానికి టిటిడి నిర్దిష్ట తేదీలను ప్రకటించింది

టీటీడీ శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టీటీడీ ఎప్పుడు దర్శనం, సేవా టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేస్తుందా అని ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి నెలా నిర్ణీతమైన ఒక తేది రోజు మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇస్టమైన తేది రోజు కాకుండ ఇక నుంచి దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటా టికేట్లను ఆన్‌లైన్‌లో ఒక షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన క్యాలెండర్‌ను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back