శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త, ఇకపై ఏ టికెట్ కావాలన్నా ఆ నిర్ణీత తేదీల్లోనే | TTD Online Bookings on This Fixed Date in Every Month

0
6782
TTD Announces Specific Dates For Tickets Booking
TTD Announces Specific Dates For Tickets Booking

TTD Announces Specific Dates for Release of Online Tickets Booking

2ఏ టికేట్లు ఏ రోజు ఇస్తారు?! (Which Tickets Are Given on Which Day?!)

ఆర్జిత సేవా లక్కీడిప్ టికెట్ల తేదీలు

ప్రతి నెలా 18 నుంచి 20 తేదిల వరకు ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ ద్వారా తిరుమల శ్రీవారి భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఆయా సేవలకు ఎంపికైన భక్తులు 20 నుంచి 22 వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు ఖరారవుతాయి.

వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల తేది

ప్రతి నెలా 21న వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తారు.

శ్రీవాణి ట్రస్ట్, అంగప్రదక్షిణ, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల తేది

ప్రతి నెలా 23వ తేదీన ఈ టికేట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.