శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త, ఇకపై ఏ టికెట్ కావాలన్నా ఆ నిర్ణీత తేదీల్లోనే | TTD Online Bookings on This Fixed Date in Every Month

0
6790
TTD Announces Specific Dates For Tickets Booking
TTD Announces Specific Dates For Tickets Booking

TTD Announces Specific Dates for Release of Online Tickets Booking

3300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల తేది

ప్రతి నెలా 24న వచ్చే నెల టికేట్లను విడుదల చేస్తారు.

వసతి గృహాం బుకింగ్ తేది

ప్రతి నెలా 25వ తేదీన తిరుపతి, 26న తిరుమలకు సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఇప్పటి వరకు ఏ టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు తిరుపతి బాలాజీ అధికారిక వైబ్‌సైట్, టీటీ దేవస్థానమ్స్ యాప్స్‌లో ఆయా తేదీలపై అప్‌డేట్స్ ఇచ్చేవారు. ఇకపై భక్తులు టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా నిర్ణీత తేదీల్లోనే విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Related Posts

అమెరికాలో భద్రాచల రామాలయాన్ని పోలిన నమూనాతో తొలి శిలా ఆలయ నిర్మాణం | First Sri Ram Mandir in America

శ్రీవారి భక్తులు గుర్తుంచుకోండి | అంగప్రదక్షిణ టికెట్లపై, నియమాలపై టీటీడీ కీలక నిర్ణయం?! | Tirumala Updates

శ్రీవారి దర్శనం టికెట్లు దొరకట్లేదా, అయితే ఇలా ఈజీగా శ్రీవారిని దర్శించుకోండి | How Do We Get Srivari Darshan Without Ticket?!

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికేట్లు లేకపొయిన ఇలా దర్శనం టికేట్లు పొందవచ్చు | Tirumala Free Darshan Tickets

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

Next