తిరుమల శ్రీవారి రెండు నెలల 300 రూ ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల, ఎలా బుక్ చేసుకోవాలి?! | Special Entry Tickets

0
265
TTD Releasing 300 Rs Special Darshan Tickets May June 2023
TTD Releasing 300 Rs Special Darshan Tickets May June 2023

TTD Releasing 300 Rs Special Darshan Tickets

1300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల

TTD పాలకమండలి వారు శ్రీవారి భక్తులకు శుభవార్త అందించారు. వివరాల్లోకి వెళ్తే, మే, జూన్ నెలలకు గాను కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

300 రూ. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (TTD will Release Rs 300 Special Darshan Tickets)

ప్రతి నిత్యం శ్రీవారి భక్తులు కొన్ని లక్షల్లో ప్రపంచం నలుమూలల నుంచి దర్శించేందుకు తిరుమల వస్తారు. ఈసారి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్కేసారి మే, జూన్ నెలలకు సంబంధించిన 300 రూ||ల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా tt devasthanams యాప్‌లో విడుదల చేయనున్నారు.

సాధారణంగా వచ్చే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూ టికెట్ల ముందు నెల చివరి వారంలో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కానీ ఈసారి మే, జూన్ నెలలకు సంబంధించిన 300 రూ. టికెట్లను విడుదల చేయనున్నారు.

Back