తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? ప్రతి హిందువు తప్పక తెలుసకోవాల్సిన విషయం! | Tulasi Planting Rules

0
2219
Tulasi Planting Rules
Tulasi Planting Rules As per Vastu & Astrology

Tulasi Palnt Niyam Rules for Planting Basil at Home Astrology

1తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు?

హిందు మతం సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. ప్రతీ రోజు తులసి మొక్కను పూజిస్తారు. ఈ ఇళ్లలో తులసిమొక్కను పెంచకూడదు అవేంటో తెలుసుకుందాం. ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనది తులసి మొక్క.

భోగంలో తులసి ఆకులు ఉంటే తప్ప శ్రీహరి భోగాన్ని సేవించడని నమ్ముతారు. తులసి మొక్కను సరైన నియమావళితో నాటాలని అని చెబుతారు. తులసి మొక్క నాటడానికి కొన్ని నియమాలు పాటించాలి. తులసి మొక్క శ్రేయస్సు యొక్క చిహ్నంగా చెప్తారు. ఏయే ఇళ్లలో తులసి మొక్కను ఉంచకూడదో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back