తాబేలుశైలి

గీతాచార్యుడు గీతలో కొన్ని విషయాలను అతి సరళమైన ఉపమానాలతో వివరించాడు. మనిషి సురక్షితంగా ఉండాలంటే తాబేలుశైలిని అనుసరించాలని గీత బోధిస్తోంది. తాబేలు వ్యవహారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని శరీరంమీద అతిగట్టి పెంకు పదార్థం ఉంటుంది. ఏ విధంగానైతే మనిషి నెత్తిమీద శిరస్త్రాణం (హెల్మెట్) పెట్టుకుంటాడో అలాగే తాబేలు శరీరం మొత్తానికి ఒక హెల్మెట్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదాన్ని పసిగడితే అది వెంటనే తన అవయవాలు అన్నింటినీ ఆ చిప్పలోకి లాగేసుకుంటుంది. ఆ కార్యం ఒక్క క్షణంలో … Continue reading తాబేలుశైలి