ముస్లిం దేశం అయిన UAEలో మొదటి హిందూ దేవాలయం ఇదే!? First Hindu Temple in UAE

0
210
First Hindu Temple in UAE
First Hindu Temple in UAE

The First Hindu Temple in Muslim County UAE

ముస్లిం దేశం యూఏఈలో తొలి హిందూ దేవాలయం ఇదే

యూఏఈలో మొదటి హిందూ ఆలయం నిర్మాణమవుతుంది. 2015లో యూఏఈ పర్యటనకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ భూమిని బహుమతిగా ఇచ్చారు. అనంతరం అక్కడ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇదే యూఏఈలో (ముస్లిం దేశం) నిర్మాణమవుతున్న మొదటి హిందూ ఆలయం. ఇప్పుడు ఇంకా ఈ ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఆలయం త్వరలోనే ప్రారంభిస్తున్నారు. 27 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో భారతీయ ఆదర్శాలు, సంస్కృతికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.

ఆలయ ప్రారంభోత్సవం ఎప్పుడు?! (When is the Opening Ceremony of the Temple?)

ఈ ఆలయ ప్రారంభోత్సవంలో ఎవరు పాల్గొంటారు?, ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా చాలా కొద్ది మంది మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 2024 ఫిబ్రవరి 18వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 వరకూ చేయించుకున్న భక్తులు మాత్రమే అవకాశం లభిస్తుంది.

Related Posts

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

కాలసర్ప దోషమైనా, ఏలినాటి శని బాధలైన ఇక్కడకు వెళ్తే వెంటనే తీరిపోతాయి!? | Remedy For Kaal Sarp Dosh and Shani Sade Sati Dosh

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi

వినాయకచవితి – 21 పుజాపత్రాలు | Vinayaka Chavithi 21 Patri in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu