ఉజ్జయనీ పూర్ణ కుంభమేళా..! | Uajjain Kumbha Mela In Telugu

0
3063
uajjain-kumbha-mela
Uajjain Kumbha Mela In Telugu

కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత

Back

1. పూర్ణకుంభ మేళా ..!

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనం నదీ పుష్కరాలను ఎలా జరుపుకుంటామో ఉత్తరభారత దేశం లో అలాగే  ‘పూర్ణ కుంభ మేళా ‘ జరుపుతారు. ఎక్కడా యే పండుగకూ రానివిధంగా కోట్లకొద్దీ ప్రజలు కుంభమేళా కు హాజరవుతారు. ప్రపంచం లో ఒకే స్థలం లో ఒకే నమ్మకం గల ఇన్ని కోట్లమంది ఒకేసారి కలవడం కుంభమేళాకు మాత్రమే సాధ్యం. 22-04-2016 నుంచీ 21-05-2016 వరకూ ఉజ్జయినిలో పూర్ణ కుంభమేళా జరుగుతుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here