
కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత
2. కుంభమేళాను ఎలా నిర్ణయిస్తారు?
సూర్యుడు మరియు బృహస్పతి స్థానాలను బట్టి కుంభ మేళా సమయాన్ని నిర్ణయిస్తారు. సూర్యుడు మేషరాశిలోనూ, బృహస్పతి సింహరాశిలోనూ ప్రవేశించే సందర్భంగా ఉజ్జయని లోని క్షీప్రా నదికి కుంభమేళా ను నిర్వహిస్తున్నారు. దీనిని సింహస్థ కుంభమేళా అనికూడా అంటారు. ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళా.
Promoted Content