1. పూజ/ వ్రతం చేసినప్పుడు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి?
ఇంట్లో వ్రతాలుకానీ పూజలుకానీ చేసినప్పుడు ఆరోజు సాయంకాలం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేసి ఉద్వాసన చెప్పవచ్చు. లేదా తెల్లవారి ఉదయం ఉద్వాసన చెప్పవచ్చు. మంగళ మరియు శుక్రవారాలు ఉద్వాసన చెప్పకూడదు.ఎందుకంటే ఆరోజులలో ఉద్వాసన చెప్పడం వలన లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళుతుందని పెద్దలు చెబుతారు.
Promoted Content
Muhurthalu ela pettali cheppagalaru