2. ఉద్వాసన ఎలా చెప్పాలి?
షోడశోపచార పూజ చేసి, నైవేద్యం సమర్పించిన తరువాత అక్షింతలను వేసి నమస్కరించుకోవాలి. ఎప్పటికీ ఇలాగే పూజించే శక్తిని ప్రసాదించమని వేడుకోవాలి. దేవుని ప్రతిష్టించిన పీటను దక్షిణం వైపుకు కాకుండా ఏవైపుకైనా కదిలించాలి. దీపారాధన కొండెక్కిన తరువాతే దేవుళ్ళను, నిర్మాల్యాన్నీ పీట పైనుండీ తీయాలి.
Promoted Content
Muhurthalu ela pettali cheppagalaru