మన తెలుగువారి ఉగాది ? సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి? | How To Celebrate Ugadi in The Telugu

0
3929

Ugadi Pachhadi

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Back

1. ఉగాది ప్రత్యేకత

యుగ- ఆది అనే పదాలనుండీ ఉగాది వచ్చింది. కాలం లోని స్పష్టమైన మార్పును ఈ రోజునుండీ గమనిస్తాం.

పాశ్చాత్యుల గ్రెగోరియన్ కాలెండరుకు అలవాటు పడ్డా ఇంకా మన తెలుగు తిథులు, నెలలు, సంవత్సరాలు మరుగున పడకుండా చరిత్రను, భవిష్యత్తును ఏకకాలం లో కాపాడుతున్నాయి మన హిందూ పండగలు.

వాటిలో ఉగాది తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఉగాది పండుగను తెలుగువారూ కన్నడిగులూ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఒక కొత్త కాలానికి నాందే ఈ ఉగాది పండుగ. శాలివాహన శకం ద్వారా మన తెలుగు సంవత్సరాలను లెక్కిస్తారు. అసలు ఈ ఉగాది ని ఎవరు నిర్ణయించారో తెలుసుకుందాం.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here