రాసిపెట్టుకోండి మార్చి 2023 ఉగాది నుంచి ఈ రాశుల వారికి అఖండ రాజయోగం

0
3751
Raja Yogam for These Zodiac Signs
Raja Yogam for These Zodiac Signs

Ugadi 2023 Rasi Phalalu – Raja Yogam for These Zodiac Signs

1ఉగాది 2023 నుంచి ఈ రాశుల వారికి అఖండ రాజయోగం

తెలుగు వారి నూతన సంవత్సరం శోభకృతు ఉగాది 2023 నుంచి కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టడం వలన వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ ఉగాది నుండి గురువు మీన రాశి నుండి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

మీన రాశి (Pisces):

1. వీళ్ళు చెప్పిందే వేదం అవుతుంది.
2. వీరితో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడ అదృష్టం కలిసి వస్తుంది.
3. వీరికి కచ్చితంగా రాజయోగం పట్టినట్లే.

Back