రాసిపెట్టుకోండి మార్చి 2023 ఉగాది నుంచి ఈ రాశుల వారికి అఖండ రాజయోగం

0
3790
Raja Yogam for These Zodiac Signs
Raja Yogam for These Zodiac Signs

Ugadi 2023 Rasi Phalalu – Raja Yogam for These Zodiac Signs

2ధనుస్సు రాశి (Sagittarius):

1. వీరికి సంతానం గురుంచి చూస్తుంటే, ఈ సారి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది.
2. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు.
3. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది.
4. ఆధాయ మార్గాలు పెరగడంతో పాటు ధనం పెరుగుతుంది.

తులా రాశి (Libra):

1. పెళ్ళి కాని వారికి ఈ సారి పక్కగా అవుతుంది. అది పెద్దలు కుదిర్చినదైన కావొచ్చు లేక ప్రేమ వివహం కావోచ్చు.
2. దాంపత్య జీవితం చాల బాగుంటుంది.
3. వీరు వ్యాపరం చేసుకొవడనికి సరైన సమయం.