Ugadi Slokam in Telugu | ఉగాది రోజున పటించవలసిన శ్లోకం

Ugadi Slokam in Telugu ఉగాది అంటే ఏమిటి? (What is Ugadi?) ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది’ అని వ్యవహరిస్తారు. ఈ ‘ఉగాది’ పండుగ మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు … Continue reading Ugadi Slokam in Telugu | ఉగాది రోజున పటించవలసిన శ్లోకం