Ugadi Songs
1. ఉగాది పాటలు
సంవత్సరాదిలో వచ్చే యుగాది దాన్నే ఉగాది అంటాం. కొత్త చిగుళ్లు, కొత్త వేపపూత, కొత్తబెల్లం, కొత్త మామిళ్ల అంతా కొత్తదనంతో మురిపిస్తూ ప్రకృతి పచ్చదనంతో పరవశించిపోతూ గండుకోయిలలు వగరుపూతలని తిని కొత్తరాగాలు పాడుతూ ఉంటే చైత్రమాసం చిత్రమాసం సుమా! అనిపిస్తుంది. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన ఈ పండుగమీద ఉన్న కొన్ని సంప్రదాయ పాటలు మీకోసం.
Promoted Content