పూజ గది లో కర్పూరం ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? | Uses of Camphor for Pooja in Telugu

4
19711

 

1

పూజ గది లో కర్పూరం ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? | Uses of Camphor for Pooja in Telugu

కుంకుమ డబ్బా లొ 2 లేక 3 కర్పూరం బిళ్ళలు వేసి ఆ కుంకుమ తో పుజ చేస్తే కుంకుమ పుజ శక్తి పెరుగుతుంది. ఇంట్లో పూజా స్థలంలో చిన్న యంత్రాలు ఉంటె వాటిపై కర్పూరం అప్పుడప్పుడు వేయండి. వాటి శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా యంత్రం లొ శక్తి బయటకు వ్యాపిస్తుంది. హతజోడి , చాముండేశ్వరి పుజ ఫలించింది అనడానికి నిదర్శనం మీరు పుజకి కూర్చోగానే కర్పూరం వాసన గుప్పున కొట్టడం. ఈ వాసన మీరు కూర్చొని దీపం వెలిగించగానే వ్యపిస్తుంది. అమ్మ వారి  కి ఎర్ర కుంకుమ పుజ , లవంగాల నైవేద్యం జరగాలి. అమ్మవారి పూజలో నైవేద్యం పెట్టడానికి నీళ్ళు చల్లుతారు కదా అది చాలా తక్కువ మొత్తం లొ పడి పడనట్టుగా లవంగంల పై చిలుకరించండి. కాని నీరున్న పాత్రలో కర్పూరం బిళ్ళ ఒకటి వేయాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here