గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

1
19446

C

Img-034812Gomati-Chakra-1b
గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

2. గోమతీ చక్రాల  విశిష్టత

గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.

ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.

గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి .సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.

జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.

Promoted Content

1 COMMENT

  1. శ్రీ సుఖన్య గారు నమస్కారము శుబోదయము గోమతి చక్ర్రాలు గురించి చక్క్ గా చెప్పారు ధన్యవాదాములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here