అతినిద్రకు అద్భుతమైన పరిష్కారం ఉషస్ ముద్ర | ushas mudra Benfits

0
20156
అతినిద్రకు అద్భుతమైన పరిష్కారం ఉషస్ ముద్ర
అతినిద్రకు అద్భుతమైన పరిష్కారం ఉషస్ ముద్ర | ushas mudra Benfits

 

Back

1. ఉషస్ ముద్ర వల్ల కలిగే లాభాలు : 

  • ఉషస్ ముద్ర ముఖ్యంగా అతినిద్రను నివారిస్తుంది.
  • నిద్ర లేచిన తర్వాత ఉండే జాడ్యాన్ని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
  • స్వాధిష్టాన చక్రాన్ని ప్రేరేపితం చేసి శరీరానికి శక్తినిస్తుంది.
  • శరీరాన్ని మనసుని ఉత్సాహంగా ఆనందంగా ఉంచే డోపమైన్, ఎండార్ఫిన్,స్టెరెటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
  • హార్మోన్ల సమతుల్యతకు ఉపకరిస్తుంది.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here