
వాస్తు ప్రకారం వీధిపోట్లు ఉన్నా కూడా ఎలాంటి ఇల్లు కొనవచ్చు ? | vaastu tips before buying road hit plot junction
వాస్తు ప్రకారం – వీధిపోట్లు
- తూర్పు వీధిపోటు వున్న గృహము నిరభ్యంతరం గా కొనవచ్చు.
- దక్షిణ ఆగ్నేయ వీధిపోటు గల గృహమును నిరభ్యంతరం గా కొనవచ్చు.
- దక్షిణ వీధిపోటు గల గృహమును కొనవచ్చు.
- పశ్చిమ వాయువ్య వీధిపోటు గల గృహమును నిరభ్యంతరం గా కొనవచ్చు.
- ఉత్తర వీధిపోటు గల గృహమును కొనవచ్చు.
- ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహమును నిరభ్యంతరం గా కొనవచ్చు.
- తూర్పు ఆగ్నేయం వీధిపోటు వున్న గృహము కొనరాదు.
- ఆగ్నేయ వీధిపోటు గల గృహమును కొనరాదు.
- దక్షిణ నైరుతి వీధిపోటు గల గృహమును కొనరాదు.
- నైరుతి వీధిపోటు గల గృహమును ఎటువంటి పరిస్థితులలోను కొనరాదు.
- పశ్చిమ నైరుతి వీధిపోటు గల గృహమును కొనరాదు.
- పశ్చిమ వీధిపోటు గల గృహమును కొనవచ్చు.
- వాయువ్య వీధిపోటు గల గృహమును కొనరాదు.
- ఉత్తర వాయువ్య వీధిపోటు గల గృహమును కొనరాదు.