వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

0
2061
Vadapalli Sri Venkateswara Swamy Temple History
What is the Vadapalli Sri Venkateswara Swamy Temple History & Significance?

Vadapalli Sri Venkateswara Swamy Temple

1వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అతి ముఖ్యమైన వెంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్రం వాడపల్లిలోని వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. వాడపల్లి, కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. 1700 వ సంవత్సరానికి ముందు వెంకటేశ్వర స్వామి ఆలయం గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండటం కారణంగా కోతకు గురి అయ్యి నదిలో మునిగి పోయింది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back