వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

0
429
Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
What are the Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration?

Stories of Vaikuntha Ekadashi, Paramardha & Spiritual Inspiration

1వైకుంఠ ఏకాదశి ఏమి సూచిస్తుంది?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకదశుల్లో ఇది అతి పవిత్రమైన ఏకాదశి. సౌరమాసం, ప్రశస్తమైన ధనుర్మాసం (మర్గశిర/పుష్య మాసం)లో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే “వైకుంఠ ఏకాదశి”గా పిలుస్తాము. ఈ ఏకాదశిని “ముక్కోటి ఏకాదశి” అని కూడ పిలుస్తాము. ధనుర్మాసం సౌర మాసంలో వస్తుంది. ఇందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానాన్ని అనుసరిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు సూర్యుడు కుడి కన్ను కాగా, చంద్రుడు ఏడమ కన్ను. దీని పరమార్ధం ఏమిటంటే కన్నులు వెర్వేరుగా ఉన్న చూపు ఒకటే అని చెప్తుంది. అంటే సూర్యచంద్రులు వేర్వేరు అయిన కాంతితత్వం ఒక్కటే. అందుకె సౌర మాసంలో చాంద్రమానం వస్తుంది కాబట్టే ఈరోజుకి అంతటి మహాత్యం. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back