వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

0
473
Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
What are the Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration?

Stories of Vaikuntha Ekadashi, Paramardha & Spiritual Inspiration

3వైకుంఠ ఏకాదశికి గల వివిద పేర్లు (Vaikuntha Ekadashi Has Different Names)

1. ముక్కోటి (33 కోట్లు) దేవతల భాధలను ఏకాదశి రోజు తొలగించాడు కాబట్టి “ముక్కోటి ఏకాదశి” అని కూడా పిలుస్తారు.
2. దేవతలకు వైకుంఠ దర్శన భాగ్యం కలిగించింది కనుక వైకుంఠ ఏకాదశి.
3. భగవత్ దర్శనం కలిగించేది కనుక భగవదవలోకన దినం.
4. మొక్షాన్ని ప్రసాదించేది కనుక మోక్షదైకాదశి.
5. పుత్ర ప్రాప్తిని ప్రసాదించేది కనుక పుత్రదైకాదశి.

వైకుంఠ ఏకాదశి ఉపవాస నియమాలు (Vaikuntha Ekadashi Fasting Rules)

1. ఈరోజు తప్పక ఉపవాసం చేయాలి.
2. పాపకృత్యాలకు దూరంగా ఉండాలి.
3. సకల భోగాలను వదిలి పుణ్య కార్యక్రమాలు చేయాలి.
4. ఇంద్రియాలను, మనస్సును ఆదీనంలో పెట్టుకోని భగవంతున్ని స్మరిస్తూ ఉండాలి.
5. ఉపవాసం దశమి రాత్రి ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది.
6. ఏనిమిది లోపు పిల్లలు, ఏనభై దాటిన వృద్దులు ఉపవాసం చేయకపోయిన పరవలేదు అని పురణాలు చెబుతున్నాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.