కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

0
1866
How Vaikuntha Ekadashi Celebrate in Tirumala
How Vaikuntha Ekadashi Celebration Procedure in Tirumala?!

Vaikunta Ekadasi Celebrations At Tirumala Tirupati Temple For Uttara Dwara Darshanam

1తిరుమలలో వైకుంఠ ఏకాదశి జరిపే విధానం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

కలియుగ వైకుంఠం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకదశి చాల వైభవంగా జరపబడుతుంది. ఏకదశి ముందు రోజు దశమి రాత్రి ఏకంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారు. మరునాడు తెల్లవారుజామున వైకుంఠం ఏకదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకోని ఉన్న ఉత్తర ప్రవేశ ద్వారం తెరిచే ఉంటుంది. దిన్నే ముక్కోటి ప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు. ఈ రెండు రోజులు భక్తులు ఈ ద్వారం నుంచే వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back