వైకుంఠ ఏకాదశి – Vaikunta Ekadasi in Telugu

0
2310
vaikuntha ekadashi
vaikuntha ekadashi

Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Putrada Ekadashi in Telugu

Vaikunta Ekadasi – 06.01.2020 – సోమవారం – ముక్కోటి ఏకాదశి,  వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి, రైవత మన్వాది

వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం కోసం ప్రత్యేకమైన ఉత్తరద్వారం వద్ద ఎదురుచూస్తున్న ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని నామాలతో వ్యవహరిస్తారు.

ఈ రోజున ఏకాదశి వ్రతం ఉపవాస జాగరణాదులతో చేస్తే సంవత్సరంలోని మిగతా 23 ఏకాదశులు ఆచరించిన ఫలితం కలుగుతుంది.అంతేకాక ఈ రోజు ఏ పుణ్యకార్యం చేసినా అది అక్షయఫల ప్రదాయకమవుతుంది. ఉత్తరద్వారం అనగా జ్ఞానద్వారమని అర్థం. జ్ఞానం ద్వారా మాత్రమే నారాయణుని పొందగలమనే విషయం దీనిద్వారా తెలియజేయబడుతోంది.

రైవత మన్వంతరం ప్రారంభమైన రోజు కూడా ఇదే.

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యం గురించి తెలుసా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here