వైకుంఠ ఏకాదశి – Vaikunta Ekadasi in Telugu

Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Putrada Ekadashi in Telugu Vaikunta Ekadasi – 02.01.2023 – సోమవారం – ముక్కోటి ఏకాదశి,  వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి, రైవత మన్వాది వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం కోసం ప్రత్యేకమైన ఉత్తరద్వారం వద్ద ఎదురుచూస్తున్న ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని నామాలతో వ్యవహరిస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఉపవాస జాగరణాదులతో చేస్తే సంవత్సరంలోని మిగతా 23 ఏకాదశులు ఆచరించిన … Continue reading వైకుంఠ ఏకాదశి – Vaikunta Ekadasi in Telugu