వైశాఖ అమావాస్య విశిష్టత, 2023 తేదీ, పూజ విధి & ప్రాముఖ్యత! | Vaishakha Amavasya 2023

0
539
Vaishakha Amavasya
Vaishakha Amavasya Rituals & Significance

Vaishakha Amavasya 2023 Date & Muhurat Timings

1వైశాఖ అమావాస్య 2023

ఏప్రిల్ 20, 2023 వైశాఖ అమావాస్య వచ్చింది. హిందూ ధర్మం విశ్వాసం ప్రకారం వైశాఖ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వైశాఖ అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అతిపెద్ద దోషాల నుంచి ఉపశమనం పొందుతారు. ఏప్రిల్ 20వ తేదీ గురువారం నాడు వైశాఖ అమావాస్య వస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు ఆచరించి పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల దోషాల నుంచి ఉపశమనం పొందుతారు.

Back