Vaisakha Pournami 2023 in Telugu | వైశాఖ పౌర్ణమి విశిష్టత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

0
13385
ఈ రోజు - వైశాఖ పౌర్ణమి - విశిష్టత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Vaisakha Pournami 2023 in Telugu
Vaisakha Purnima 2023 in Telugu

Vaisakha Pournami 2023 in Telugu

2. వైశాఖ పౌర్ణమినాడు చేయదగిన పూజలు, దానాలు (Worships and Donations to be done on Vaisakha Purnima)

వైశాఖ పౌర్ణమినాడు పౌర్ణమీ ఉపవాసం, సత్యనారాయణ వ్రతం, సంపత్ గౌరీవ్రతం, అర్ధనారీశ్వర పూజ, పౌర్ణమీ ఉపవాసము, ఉదకుంభ దానము మరియు వివిధ రకాల దానాలు చేస్తారు.మన శక్తిని బట్టి కష్టంలో ఉన్నవారికి ఏది దానం చేసినా సరిపోతుంది. కుటుంబ ఆచారాన్ని బట్టి ఈ వైశాఖ పౌర్ణమిరోజు ఈ వ్రతాలను ఆచరిస్తారు.ఉత్తర భారత దేశం లో ఈ రోజున వివాహితలు తమ భర్తల శుభం కోరి ‘కార్వా చౌత్’ ను చేస్తారు. రోజంతా ఉపవాస దీక్షను పాటించి జల్లెడ లోనుంచీ చంద్ర దర్శనం చేసుకుని, చంద్రుని పూజించి తరువాత ప్రసాదాన్ని భుజిస్తారు. వీటిలో ఏ ఒక్క వ్రతాన్ని ఆచరించినా సర్వపాపాలూ తొలగుతాయి, శ్రీమహావిష్ణుని మరియు లక్ష్మీదేవి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు.

శుభం.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here