ఈరోజు – వామన జయంతి | Vamana Jayanti in Telugu

Vamana Jayanti ఒకసారి దైత్యరాజైన బలిచక్రవర్తి యుద్దంలో ఇంద్రుని చేతిలో ఓడిపోతాడు. తన గురువు అయిన శుక్రాచార్యుణ్ణి శరణువేడుకొంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు, బలిచక్రవర్తిలోని దివ్యభావాన్ని మేల్కొలుపుతాడు. కొంతకాలానికి గురువు అయిన శుక్రాచార్యుని కృపవలన, బలిచక్రవర్తి స్వర్గం పై దండెత్తి, ఇంద్రుని ప్రాలదోలి, తన అధికారాన్ని స్థాపిస్తాడు. దేవతలకు ప్రభువుగా ఉన్న ఇంద్రుడు దిక్కులేనివాడయ్యాడు. ఇది అంతా దైవలీల. ఇంద్రుడు ఏమి చేయుటకు తోచనివాడై, అనేక ప్రదేశాలలో తిరిగి.. తిరిగి… చివరకు తన తల్లి అయిన అదితిని శరణు … Continue reading ఈరోజు – వామన జయంతి | Vamana Jayanti in Telugu