వేద విద్యల నిలయం…వర్గల్ విద్యాసరస్వతీ ఆలయం..! | History of vargal vidya saraswathi temple in Telugu

0
2661
వర్గల్ విద్యాసరస్వతి
వేద విద్యల నిలయం…వర్గల్ విద్యాసరస్వతీ ఆలయం..! | History of vargal vidya saraswathi temple in Telugu

వేద విద్యల నిలయం…వర్గల్ విద్యాసరస్వతీ ఆలయం..! | History of vargal vidya saraswathi temple in Telugu

History of vargal vidya saraswathi temple – భారత దేశం లో సరస్వతీ ఆలయాలు చాలా అరుదు. అటువంటి అరుదైన సరస్వతీ ఆలయాలలో వర్గల్ విద్యా సరస్వతీ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం , శనేశ్వరాలయం చాలా ప్రసిద్ధిచెందినవి. హైదరాబాదుకు 48 కి.మీ ల దూరం లో మెదక్ జిల్లాలో గల వర్గల్ లో విద్యా సరస్వతీ ఆలయం ఉంది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసిస్తున్నారు. నిరంతర వేద ఘోషలతో అలరారే ఈ వర్గల్ విద్యా సరస్వతీ ఆలయాన్ని నిర్మించడం యామవరం చంద్రశేఖర శర్మ అనే ఒక జ్యోతిష పండితుని ఆలోచన ఆయన సరస్వతీ  ఉపాసకులు కూడా.  ఇక్కడ నిత్యం వందమందికైనా అన్నదానం జరుగుతుంది.

ఈ ఆలయం ప్రస్తుతం శృంగేరీ పీఠ పర్యవేక్షణలో  ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here