చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర | Varuna Mudra To Cure Skin Diseases in Telugu

0
23866

చర్మ రోగాలను పోగొట్టే వరుణముద్ర

Varuna Mudra To Cure Skin Diseases in Telugu

చర్మ రోగాలను నయం చేసే వరుణ ముద్ర

Back

1. వరుణ ముద్ర ఎలా వేయాలి ..? 

  •  Varuna Mudra To Cure Skin Diseases in Telugu – వెన్ను నిటారుగా ఉంచి పద్మాసనం లో కానీ సుఖాసనం లో కానీ కూర్చోవాలి.
  • చిటికెన వేలి చివరి భాగం తో బొటనవేలి చివరి భాగాన్ని కొంత వత్తిడి తో తాకాలి.
  • ప్రశాంతంగా కళ్ళు మూసుకుని జలపాతాన్ని ఊహించాలి.
  • ప్రాణాయామం చేస్తూ శరీరం లోని మలినాలు నీటి రూపం లో శరీరం నుంచి బైటికి వెళుతున్నట్లుగా భావన చేయాలి.
  • రోజుకు 3 సార్లు పది నిముషాల చొప్పున ఈ ముద్రను సాధన చేయాలి.
  • పూర్తి ఫలితం పొందాలంటే పై విధానాన్ని తప్పక పాటించాలి.
  • Image

 

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here