అప్పుల భారం & అనారోగ్య సమస్యలు తీరిపోవాలంటే మీ ఇంటిని ఇలా ఉంచుకోవాలి!? | Home Vastu Tips For Debt Clearance

0
2231
Vasthu Tips to Get Relief From Debts & Health Problems
Home Vastu Tips For Debt Clearance

Vasthu Tips to Get Relief From Debts & Health Problems

1అప్పుల భారం & అనారోగ్య సమస్యలకు వాస్తు నియమాలు

అప్పుల బాధ నుండి విముక్తి కలగాలంటే వాస్తు శాస్త్రంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది. వాస్తుశాస్త్రంలోని ‘విశ్వకర్మ’, ‘వాస్తు మణి భూషణం’ అనే పురాతన, ప్రామాణిక గ్రంథాలు డబ్బు సమస్యల పరిష్కారాలను సూచిస్తున్నాయి. అప్పులు ఉంటే చాలా భాదపడవలసిన విషయం. అంతేకాకా మానసిక ఒత్తిడికి లోనవుతారు మరియు అనారోగ్యాల పాలవుతారు. గృహ నిర్మాణం, చదువులు, విదేశీ ప్రయాణం వంటి ముఖ్యమైన అవసరాలకు చేసే అప్పులు పెనుభారం అవుతాయి. అప్పుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అప్పుల బాధ తీరాలంటే వాస్తు శాస్త్రంలో ఋణ సమస్యల పరిష్కారం కోసం ఈ 8 అతి తేలికైన పరిష్కారాలను పాటించండి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back