తమలపాకులతో ఆర్థిక కష్టాలు & కుటుంబ విభేదాలను నివారించడం ఎలా? | Vastu Tips With Betel Leaves

0
311
Vastu Tips With Betel Leaves
Vastu Tips With Betel Leaves

Vastu Tips For Financial Difficulties & Disputes in Family With Betel Leaves

2తమలపాకులతో మన జీవితంలో డబ్బు సమస్యల నుండి విముక్తి ఎలా?! (How to Get Rid of Money Problems in Our Life With Betel Leaves?!)

మన జీవితం సజావుగా ముందుకు సాగాలంటే డబ్బు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు చాలా రోజుల నుండి డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఒక తమలపాకు మరియు 2 లవంగాలను తీసుకోండి. వాటిని నెయ్యిలో ముంచి పెనంపై పెట్టి తరువాత దానిని అగ్నితో కాల్చాలి. ఇలా చేస్తె మీ దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లేకపోతే, వారు ఆదివారం రోజు బయటకు వెళ్తున్న సమయంలో వారి జేబులో తమలపాకును పెట్టుకుని బయటకు పోవాలి. అప్పుడు వారికి మంచి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.