
Vastu Tips for Keeping Money Plant
1మనీ ప్లాంట్ కి తీసుకోవలసిన జాగ్రత్తలు
మనీ ప్లాంట్ ఇంట్లో ఒక నిర్ధిష్ట దిశలో ఉంటే ఆ ఇంటికి శుభ ఫలితాలు వస్తాయి అని నమ్మకం. సాధారణంగా చాల మంది ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. మనీ ప్లాంట్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మనీ ప్లాంట్ వాస్తు నియమాలు తెలుసుకుందాం.